Wed Mar 18 2026 18:18:22 GMT+0530 (India Standard Time)
కియాకు జగన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఎనిమిదో తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక కియా కార్ల పరిశ్రమను సందర్శిస్తారు. [more]
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఎనిమిదో తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక కియా కార్ల పరిశ్రమను సందర్శిస్తారు. [more]

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఎనిమిదో తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక కియా కార్ల పరిశ్రమను సందర్శిస్తారు. కియా పరిశ్రమ రాకతో అనంతపురం జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని టీడీపీ చెబుతోంది. అలాగే కార్ల పరిశ్రమను స్వయంగా చూసేందుకు, పరిస్థితిని సమీక్షించేందుకు వైఎస్ జగన్ కియా కార్ల పరిశ్రమను సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story