Thu Apr 02 2026 04:42:25 GMT+0530 (India Standard Time)
సిక్కోలుకు నేడు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా పర్యటనకుశ్రీకారం చుట్టారు. నేడు జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాస, కాశిబుగ్గలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా పర్యటనకుశ్రీకారం చుట్టారు. నేడు జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాస, కాశిబుగ్గలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. జగన్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా పర్యటనకుశ్రీకారం చుట్టారు. నేడు జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాస, కాశిబుగ్గలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి జిల్లా పర్యటన శ్రీకాకుళం నుంచే ప్రారంభం కావడం విశేషం. కడప జిల్లాకు జగన్ వెళ్లినప్పటికీ అక్కడ ఆయన తండ్రి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. జగన్ జిల్లా పర్యటనలు మొదలు కావడంతో వైసీపీ క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది.
Next Story