Fri Apr 03 2026 14:45:20 GMT+0530 (India Standard Time)
అమెరికాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన కుటుంబ సభ్యులతో కలసి అమెరికాకు వెళ్లనున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని ఆయన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన కుటుంబ సభ్యులతో కలసి అమెరికాకు వెళ్లనున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని ఆయన [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన కుటుంబ సభ్యులతో కలసి అమెరికాకు వెళ్లనున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని ఆయన అమెరికాకు వెళతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్న కుమార్తె వర్షను అమెరికాలో చదవించేందుకు వెళుతున్నారు. అక్కడ డల్లాస్ లో తెలుగు ప్రజలతో జగన్ సమావేశం కానున్నారు. తిరిగి వైఎస్ జగన్ ఈ నెల 24వ తేదీన అమరావతి చేరుకుంటారు.
Next Story