Sun Mar 08 2026 14:16:44 GMT+0530 (India Standard Time)
కుటుంబసభ్యులతో కలిసి బయలుదేరిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి వైస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయలేదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి వైస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయలేదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి వైస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయలేదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, బావ అనిల్, కూతుర్లు వర్ష, హర్షతో కలిసి ఆయన ఇందిరాగాంధీ స్టేడియానికి బయలుదేరారు. ఆయన సుమారు 30 నిమిషాల్లో ప్రమాణస్వీకార వేదికకు చేరుకోనున్నారు. ఇప్పటికే గేట్ వే హోటల్ లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ సైతం మరికాసేపట్లో ఇందిరా గాంధీ స్టేడియానికి చేరనున్నారు.
Next Story