Wed Mar 18 2026 18:13:29 GMT+0530 (India Standard Time)
కోర్టుకు వై.ఎస్.జగన్ షర్టు..!

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో ఇవాళ విశాఖపట్నం మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లో నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు హాజరుపర్చారు. శ్రీనివాసరావుకు మెజస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు దాడి జరిగిన సమయంలో జగన్ ధరించిన షర్టును జగన్ తరపు న్యాయవాది కోర్టుకు అందజేశారు.
Next Story

