Sun Mar 29 2026 10:43:17 GMT+0530 (India Standard Time)
జగన్ ఆగ్రహం…ఎందుకంటే?
అధికారులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ప్రతిభా పురస్కారాలకు కలాం పేరును మార్చడంపై అధికారులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండా పేరు మారుస్తూ [more]
అధికారులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ప్రతిభా పురస్కారాలకు కలాం పేరును మార్చడంపై అధికారులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండా పేరు మారుస్తూ [more]

అధికారులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ప్రతిభా పురస్కారాలకు కలాం పేరును మార్చడంపై అధికారులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండా పేరు మారుస్తూ ఎలా ఉత్తర్వులు జారీ చేస్తారని జగన్ ప్రశ్నించారు. అలాంటి పురస్కారాలకు మహాత్మాగాంధీ, పూలే, అంబేద్కర్ వంటి పేర్లను పెట్టాల్సి ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. వెంటనే కొత్తగా విడుదల చేసిన జీవోను రద్దు చేయాల్సిందిగా జగన్ ఆదేశించారు. కలాం పేరును యధాతధంగా ఉంచాలని ఆదేశించారు.
Next Story