Sat Mar 28 2026 02:00:30 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు దెబ్బకు ఫట్టయ్యాం
టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి దిగిపోతూ పీకల్లోతు అప్పుల్లో ముంచిపోయారన్నారు. ఆయన చేసిన [more]
టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి దిగిపోతూ పీకల్లోతు అప్పుల్లో ముంచిపోయారన్నారు. ఆయన చేసిన [more]

టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి దిగిపోతూ పీకల్లోతు అప్పుల్లో ముంచిపోయారన్నారు. ఆయన చేసిన అప్పులను తీర్చలేక తమ ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందన్నారు. అనవరమైన వాటికి చంద్రబాబు ఎక్కువ ఖర్చు చేశారని, దాదాపు నలభై వేల కోట్ల భారాన్ని ఖజానాపై మోపి వెళ్లారని జగన్ అన్నారు. జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, ఎంతఖర్చయినా భరిస్తామని చెప్పారు.
Next Story