Sat Mar 21 2026 19:56:56 GMT+0530 (India Standard Time)
చంద్రమౌళికి జగన్ పరామర్శ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గ అభ్యర్థి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. చంద్రమౌళి అనారోగ్యంతో హైదరాబాద్ లో [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గ అభ్యర్థి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. చంద్రమౌళి అనారోగ్యంతో హైదరాబాద్ లో [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గ అభ్యర్థి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. చంద్రమౌళి అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల ముందే ఆయన అనారోగ్యానికి గురవడంతో ప్రచారం కూడా చేయలేకపోయారు. ఇవాళ జగన్ ఆసుపత్రికి చంద్రమౌళిని పరామర్శించారు. జగన్ తో పాటు వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఉన్నారు.
Next Story