Wed Mar 18 2026 12:44:35 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్: 30న వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ గెలుపు దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. 150 సీట్లకు పైగా గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ గెలుపు దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. 150 సీట్లకు పైగా గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా [more]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ గెలుపు దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. 150 సీట్లకు పైగా గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అదే రోజు వైఎస్ జగన్ ను తమ శాసనసభా పక్ష నాయకుడిగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ నెల 30వ తేదీన ఆయన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Next Story