Sat Mar 21 2026 07:46:38 GMT+0530 (India Standard Time)
జగన్ కథతో సినిమా...

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు, ప్రతిపక్ష నేత జగన్ పై తనదైన శైలిలో పంచులు పేల్చారు. గుంటూరు జిల్లా వినుగొండలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైసీపీ ఎంపీలు రాజీనామాల పేరుతో నటిస్తున్నారని, వారికి ‘భాస్కర్’ అవార్డులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు వారి స్వంత కథతో ‘ ఏ1 మరియు అరడజన్ దొంగలు’ అనే సినిమా తీస్తే బాగుంటుందని ట్వీట్ చేశారు.
Next Story

