Sun Mar 29 2026 00:22:20 GMT+0530 (India Standard Time)
ఎంపీలతో జగన్…?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈ నెల 14వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమవుతున్నారు. వారితో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈ నెల 14వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమవుతున్నారు. వారితో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు పెండింగ్ లో ఉన్న వివిధ అంశాల పై జగన్ పార్లమెంటు సభ్యులతో చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story