Wed Jan 28 2026 08:36:03 GMT+0000 (Coordinated Universal Time)
మోదీతో భేటీ సానుకులమేనా…?
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు భేటీ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు తిరుపతికి రానున్నారు. ఆయన నాలుగు గంటల పాటు [more]
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు భేటీ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు తిరుపతికి రానున్నారు. ఆయన నాలుగు గంటల పాటు [more]

ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు భేటీ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు తిరుపతికి రానున్నారు. ఆయన నాలుగు గంటల పాటు తిరుమల, తిరుపతిలో ఉంటారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్ నరసింహన్ స్వాగతం పలకనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు. తిరుమలలో కేవలం గంట పాటు మోదీ ఉండనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి జగన్, నరేంద్ర మోదీ భేటీ అయ్యే అవకాశముంది. ఏపీకి రావాల్సిన ప్రయోజనాలపై జగన్ మోదీతో చర్చించనున్నారు.
- Tags
- chief minister
- governor
- narasimhan
- narendra modi
- prime minister
- tirumala
- y.s jaganmohanreddy
- à°à°µà°°à±à°¨à°°à±
- తిరà±à°®à°²
- నరసిà°à°¹à°¨à±
- నరà±à°à°¦à±à°° à°®à±à°¦à±
- à°ªà±à°°à°§à°¾à°¨à°¿
- à°®à±à°à±à°¯à°®à°à°¤à±à°°à°¿
- à°µà±.à°à°¸à±â.à°âà°âà°¨à±à°®à±à°¹âనౠరà±à°¡à±à°¡à°¿
Next Story

