Fri Apr 03 2026 20:55:59 GMT+0530 (India Standard Time)
జగన్ చేతుల మీదుగానే
అనంతపురంలో కియా పరిశ్రమ తన తొలికారును ఈ నెల 8వ తేదీన బహిరంగ మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి కియా ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ [more]
అనంతపురంలో కియా పరిశ్రమ తన తొలికారును ఈ నెల 8వ తేదీన బహిరంగ మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి కియా ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ [more]

అనంతపురంలో కియా పరిశ్రమ తన తొలికారును ఈ నెల 8వ తేదీన బహిరంగ మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి కియా ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమయింది. గతంలో చంద్రబాబు కియా కారు ట్రయిల్ రన్ ను నిర్వహించారు. కియా పరిశ్రమ నుంచి విడుదలయ్యే తొలి కారు సెల్టోస్ ను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
Next Story