Thu Feb 13 2025 09:52:32 GMT+0000 (Coordinated Universal Time)
వారం రోజుల పాటు జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న జగన్ ఈరోజు రాత్రి కుటుంబ సభ్యులతో కలసి అమెరికాకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న జగన్ ఈరోజు రాత్రి కుటుంబ సభ్యులతో కలసి అమెరికాకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న జగన్ ఈరోజు రాత్రి కుటుంబ సభ్యులతో కలసి అమెరికాకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 17వ తేదీన డల్లాస్ లో ప్రవాసాంధ్రులతో భేటీ కానున్నారు. తన చిన్న కుమార్తె వర్షారెడ్డి చదువు నిమిత్తం ఆయన అమెరికాకు వెళుతున్నారు. తిరిగి వారం రోజుల తర్వాత జగన్ అమరావతికి రానున్నారు.
Next Story