Wed Feb 19 2025 19:02:18 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ శంకుస్థాపన చేసే ముందుగా?
ీఈ నెల 21వ తేదీన కడప స్టీల్ ఫ్యాకర్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముందుగానే నేషనల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ [more]
ీఈ నెల 21వ తేదీన కడప స్టీల్ ఫ్యాకర్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముందుగానే నేషనల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ [more]

ీఈ నెల 21వ తేదీన కడప స్టీల్ ఫ్యాకర్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముందుగానే నేషనల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎన్ఎండీసీ ద్వారా కడప స్టీల్ ఫ్యాకర్టీ ఇనుపఖనిజం కోసం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ కు, ఎన్ఎండీసీకి మధ్య ఈ నెల 18వ తేదీన ఒప్పందం కుదరనుంది. ఎన్ఎండీసీ ఇనుప ఖనిజాన్ని చత్తీస్ ఘడ్ గనుల నుంచి తెప్పించాలన్న యోచనలో ఉన్నారు.
Next Story