Sun Mar 29 2026 16:04:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హైకోర్టుకు జగన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెట్టుకున్న పిటీషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. [more]
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెట్టుకున్న పిటీషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. [more]

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెట్టుకున్న పిటీషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి శుక్రవారం జగన్ హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. దీంతో జగన్ దీనిపై హైకోర్టుకు వెళ్లారు. నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో తన వ్యక్తిగత హాజరు మినహాయింపుపై పిటీషన్ వేశారు.
Next Story