Fri Apr 03 2026 19:19:41 GMT+0530 (India Standard Time)
అమరావతికి జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన కొద్దిసేపట్లో అమరావతి చేరుకోనున్నారు. అమరావతి చేరుకున్న తర్వాత వైఎస్ జగన్ పోలవరం పర్యటన ఉంటుంది. పోలవరం [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన కొద్దిసేపట్లో అమరావతి చేరుకోనున్నారు. అమరావతి చేరుకున్న తర్వాత వైఎస్ జగన్ పోలవరం పర్యటన ఉంటుంది. పోలవరం [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన కొద్దిసేపట్లో అమరావతి చేరుకోనున్నారు. అమరావతి చేరుకున్న తర్వాత వైఎస్ జగన్ పోలవరం పర్యటన ఉంటుంది. పోలవరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేస్తారు. వరద కు ముంపు గురైన ప్రాంతాలను పరిశీలించనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన వైెఎస్ జగన్ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి లను కలిశారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించారు.
Next Story