Sun Mar 29 2026 08:51:29 GMT+0530 (India Standard Time)
మోడీకి జగన్ లేఖ
ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఒడిశా రాష్టరంలోని తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్ కో కు కేటాయించాలని ఆ [more]
ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఒడిశా రాష్టరంలోని తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్ కో కు కేటాయించాలని ఆ [more]

ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఒడిశా రాష్టరంలోని తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్ కో కు కేటాయించాలని ఆ లేఖలో కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలకు సరిపడా సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గు సరఫరా అయ్యేదని, అయితే రాష్ట్ర విభజన తర్వాత సరఫరా ఆపేశారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు బొగ్గు నిల్వలున్న క్షేత్రాలున్నాయని, ఏపీకి మాత్రం లేకుండా చేశారని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.
Next Story