Thu Jan 29 2026 14:44:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మరోసారి భేటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు మరోసారి సమవేశం కానున్నారు. ఈనపెల 13 వ తేదీన వీరి సమావేశం హైదరాబాద్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర [more]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు మరోసారి సమవేశం కానున్నారు. ఈనపెల 13 వ తేదీన వీరి సమావేశం హైదరాబాద్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర [more]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు మరోసారి సమవేశం కానున్నారు. ఈనపెల 13 వ తేదీన వీరి సమావేశం హైదరాబాద్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమస్యలతో పాటు నీటిపారుదల అంశాలపై చర్చలు జరిపే అవకాశముంది. ఇప్పటికే పలుమార్లు జరిగిన వీరిద్దరి భేటీలో గోదావరి నీటి తరలింపు, రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చ జరిగింది. అయితే కొంతకాలం నుంచి వీరి భేటీ జరగడం లేదు. అధికారులు మాత్రం గోదావరి తరలింపుపై నివేదికను రూపొందించి ఇద్దరు ముఖ్యమంత్రులకు ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన జరిగే భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
Next Story