Sat Mar 28 2026 15:57:51 GMT+0530 (India Standard Time)
గవర్నర్ వద్దకు జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ను కలవనున్నారు. ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ను కలవనున్నారు. ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ను కలవనున్నారు. ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలను జగన్ గవర్నర్ కు వివరిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం వంటి అంశాలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై జగన్ గవర్నర్కు వివరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story