Mon Mar 23 2026 09:22:33 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేపు ఢిల్లీకి జగన్
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ [more]
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ [more]

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ జగన్ కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత వేగంగా సాయాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం 4.30 గంటలకు జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాని, అమిత్ షా ల అపాయింట్ మెంట్ లు ఫిక్సయినట్లు తెలుస్తోంది.
Next Story