Mon Mar 30 2026 13:18:57 GMT+0530 (India Standard Time)
జగన్ వెయిటింగ్
ఢిల్లీ వెళ్లిన జగన్ కేంద్రహోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన జగన్ అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం [more]
ఢిల్లీ వెళ్లిన జగన్ కేంద్రహోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన జగన్ అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం [more]

ఢిల్లీ వెళ్లిన జగన్ కేంద్రహోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన జగన్ అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూశారు. కానీ ఆయనకు నిన్న లభించలేదు. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమిత్ షా అపాయింట్ మెంట్ లభించే అవకాశముంది. అమిత్ షాతో పాటు గా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తో కూడా జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం తిరిగి జగన్ ఢిల్లీ నుంచి విశాఖ రానున్నారు. అయితే నిన్న జగన్ అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తుండగా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయనను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story