Sun Mar 29 2026 07:10:45 GMT+0530 (India Standard Time)
వారంలో మొత్తం సెట్ అవుతుంది
ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇసుక కొరత గురించి విపక్షాలు అనవసర ఆందోళన చేస్తున్నాయన్నారు. వరదల వల్లనే ఇసుక కొరత [more]
ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇసుక కొరత గురించి విపక్షాలు అనవసర ఆందోళన చేస్తున్నాయన్నారు. వరదల వల్లనే ఇసుక కొరత [more]

ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇసుక కొరత గురించి విపక్షాలు అనవసర ఆందోళన చేస్తున్నాయన్నారు. వరదల వల్లనే ఇసుక కొరత ఏర్పడిందని జగన్ తెలిపారు. వారంలోగా ఇసుక కొరత సమస్య తీరుతుందని చెప్పారు. రాష్ట్రంలోని 275 ఇసుక రీచ్ లను త్వరలో ప్రారంభిస్తామని, రోజుకు మూడు లక్షల టన్నుల ఇసుకను పంపీణీ చేస్తామని జగన్ వివరించారు. రాష్ట్రంలో ఏ అంశం లేక ప్రతిపక్షాలు ఇసుకను పట్టుకుని ఊరేగుతున్నాయని జగన్ ఎద్దేవా చేశారు.
Next Story