Fri Mar 20 2026 01:03:54 GMT+0530 (India Standard Time)
మరో నేతకు మంత్రి పదవి హామీ ఇచ్చిన జగన్
ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని, ఆయనను మంత్రిని చేస్తానని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా [more]
ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని, ఆయనను మంత్రిని చేస్తానని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా [more]

ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని, ఆయనను మంత్రిని చేస్తానని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతకుముందు ఆయన గుంటూరు జిల్లా చిలుకలూరిపేటకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు కూడా బహిరంగ సభలో మంత్రి పదవి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Next Story