Wed Mar 25 2026 08:20:14 GMT+0530 (India Standard Time)
ప్రగతి భవన్ కు జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఆయన లోటస్ పాండ్ నుంచి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఆయన లోటస్ పాండ్ నుంచి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఆయన లోటస్ పాండ్ నుంచి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ కు సాదర స్వాగతం పలికారు. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు సమావేశమయి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. అయితే గతకొంతకాలంగా వీరి భేటీ జరగకపోవడంతో జగన్, కేసీఆర్ ల మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం కూడా జరిగింది. ఉమ్మడి ప్రాజెక్టులు, రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.
Next Story