Fri Jan 30 2026 12:23:37 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ తో రమాకాంత్ రెడ్డి భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మాజీ ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి భేటీ అయ్యారు. రమాకాంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మాజీ ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి భేటీ అయ్యారు. రమాకాంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మాజీ ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి భేటీ అయ్యారు. రమాకాంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ తో జగన్ ప్రభుత్వం యుద్ధానికి దిగుతుండటంతో రమాకాంత్ రెడ్డి సూచనలను తీసుకోవాలని జగన్ భావించారు. అందుకోసమే రమాకాంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎన్నికలను వాయిదా వేయడంపై ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చన్న దానిపై జగన్ ఆయనతో చర్చిస్తున్నారు.
Next Story