Sun Feb 16 2025 00:04:09 GMT+0000 (Coordinated Universal Time)
కాల్ సెంటర్ కు జగన్ ఫోన్
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబరును ప్రవేశపెట్టింది. 14500 నెంబరు గల టోల్ ఫ్రీ నెంబరును జగన్ ప్రారంభించారు. [more]
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబరును ప్రవేశపెట్టింది. 14500 నెంబరు గల టోల్ ఫ్రీ నెంబరును జగన్ ప్రారంభించారు. [more]

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబరును ప్రవేశపెట్టింది. 14500 నెంబరు గల టోల్ ఫ్రీ నెంబరును జగన్ ప్రారంభించారు. ఈ నెంబరుకు కాల్ చేసిన జగన్ అక్కడి అధికారులతో కాసేపు మాట్లాడారు. వచ్చిన కాల్స్ పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా ఎక్కువగా విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతున్నా ఎవరైనా ఈ నెంబరుకు కాల్ చేసి సమాచారం అందించవచ్చని జగన్ తెలిపారు. ఈ సందర్భంగా జగన్ పలు సూచనలను కాల్ సెంటర్ సిబ్బందికి చేయడం విశేషం.
Next Story