Wed Mar 18 2026 06:09:14 GMT+0530 (India Standard Time)
ఫుల్లు సక్సెస్ అయిందట
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనపై వైసీపీ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తామని చెప్పిందని పేర్కొంది. మూడు రాజధానుల అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనపై వైసీపీ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తామని చెప్పిందని పేర్కొంది. మూడు రాజధానుల అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనపై వైసీపీ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తామని చెప్పిందని పేర్కొంది. మూడు రాజధానుల అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. హైకోర్టు ను కర్నూలు తరలింపుకు కూడా కేంద్రం అనుకూలంగా స్పందించిందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు హామీ ఇచ్చారని వైసీపీ తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన విజయవంతమైందని ప్రకటించింది.
Next Story