Tue Mar 17 2026 22:56:38 GMT+0530 (India Standard Time)
జగన్ మరో ఆలోచన.. ఒక్కొక్కరికీ రెండువేలు
కరోనా వ్యాధి సోకి చికిత్స పొంది తిరిగి ఇంటికి వెళ్లే పేదలకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు [more]
కరోనా వ్యాధి సోకి చికిత్స పొంది తిరిగి ఇంటికి వెళ్లే పేదలకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు [more]

కరోనా వ్యాధి సోకి చికిత్స పొంది తిరిగి ఇంటికి వెళ్లే పేదలకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాధి సోకి చికిత్స పొంది కోలుకున్న వారికి రెండు వేలు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలపాలని కోరారు. ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా కరోనా వ్యాధి సోకిన వారికి ఇలా నగదు సాయం అందించడం లేదు. రాష్ట్రంలో మొదటి సారిగా జగన్ దీనిని ప్రవేశపెట్టారని చెబుతున్నారు.
Next Story