Thu Mar 26 2026 18:23:52 GMT+0530 (India Standard Time)
ఎన్సార్సీ బిల్లును అమలు చేయం
ఎన్సార్సీ బిల్లుకు తాము వ్యతిరేకమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కడప జిల్లాలోపర్యటిస్తున్న జగన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్సార్సీ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తుందని [more]
ఎన్సార్సీ బిల్లుకు తాము వ్యతిరేకమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కడప జిల్లాలోపర్యటిస్తున్న జగన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్సార్సీ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తుందని [more]

ఎన్సార్సీ బిల్లుకు తాము వ్యతిరేకమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కడప జిల్లాలోపర్యటిస్తున్న జగన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్సార్సీ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తుందని జగన్ తెలిపారు. ముస్లింలకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని జగన్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. ఎన్సార్సీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదని తెలిపారు. తనతో మాట్లాడిన తర్వాతనే అంజాద్ భాషా ఎన్సార్సీని అమలు చేయదని చెప్పారన్నారు.
Next Story