Mon Feb 10 2025 09:58:21 GMT+0000 (Coordinated Universal Time)
హ్యాట్సాఫ్ టు కేసీఆర్ అన్న జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. దిశ సంఘటనపై కేసీఆర్ తో పాటు పోలీసులు సరైన సమయంలో స్పందిచారని జగన్ అసెంబ్లీ లో [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. దిశ సంఘటనపై కేసీఆర్ తో పాటు పోలీసులు సరైన సమయంలో స్పందిచారని జగన్ అసెంబ్లీ లో [more]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. దిశ సంఘటనపై కేసీఆర్ తో పాటు పోలీసులు సరైన సమయంలో స్పందిచారని జగన్ అసెంబ్లీ లో అన్నారు. మహిళల భద్రతపై చర్చ జరుగుతున్న సందర్భంగా దిశ ఘటనను జగన్ ప్రస్తావించారు. దిశ ఘటనను చూసిన తర్వాత నిందితులను కాల్చేయాలని తనకు కూడా అనిపించింది అన్నారు జగన్. అంత క్రూరంగా ఆ యువతి పట్ల ప్రవర్తించారన్నారు. ఈ ఘటనపై కేసీఆర్ తో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును జగన్ ప్రశంసించారన్నారు. తనకు ఇద్దరు ఆడపిల్లలున్నారని, మహిళల రక్షణకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు జగన్
Next Story