Tue Mar 17 2026 20:03:39 GMT+0530 (India Standard Time)
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. సీబీఐ సాంకేతిక కారణాలతో కొంత సమయం అడగటంతో సీబీఐ కోర్టు నేటికి విచారణను వాయిదా వేసింది. ఈరోజు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరగనుంది. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Next Story