Wed Dec 17 2025 10:19:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కూడా కడపలోనే జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండోరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు కూడా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. బద్వేలు నియోజకవర్గంలో చేపట్టే అంతర్గత రహదారులకు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండోరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు కూడా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. బద్వేలు నియోజకవర్గంలో చేపట్టే అంతర్గత రహదారులకు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండోరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు కూడా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. బద్వేలు నియోజకవర్గంలో చేపట్టే అంతర్గత రహదారులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. 130 కోట్లతో ఈ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఈరోజు సాయంత్రం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
Next Story