Thu Mar 26 2026 15:17:42 GMT+0530 (India Standard Time)
అందుకేనా జగన్ ఢిల్లీ పర్యటన?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులను జగన్ కలవనున్నారు. అమిత్ షాతో పాలు మరికొందరు కేంద్ర మంత్రులను జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులను జగన్ కలవనున్నారు. అమిత్ షాతో పాలు మరికొందరు కేంద్ర మంత్రులను జగన్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులను జగన్ కలవనున్నారు. అమిత్ షాతో పాలు మరికొందరు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశముంది. రాజకీయంగా జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వరసగా ఏపీలో జరుగుతున్న ఆలయాలపై దాడులతో పాటు బీజేపీ తలపెట్టిన రధయాత్ర వంటి విషయాలను అమిత్ షాతో చర్చించనున్నారు. దీంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల విషయంపై కూడా జగన్ చర్చించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story