Mon Mar 30 2026 07:33:32 GMT+0530 (India Standard Time)
నేడు పశ్చిమగోదావరి జిల్లాకు జగన్
ఏపీ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఏలూరు లోని వీవీ గనర్ బెయిలీ బ్రిడ్రజ్ [more]
ఏపీ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఏలూరు లోని వీవీ గనర్ బెయిలీ బ్రిడ్రజ్ [more]

ఏపీ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఏలూరు లోని వీవీ గనర్ బెయిలీ బ్రిడ్రజ్ సెంటర్ వద్ద 330 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. వైసీపీ నేతలు నూర్జహాన్, పెదబాబు ల కుమార్తె వివాహానికి జగన్ హాజరుకానున్నారు. తిరిగి ఆయన మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story