Wed Mar 25 2026 21:20:51 GMT+0530 (India Standard Time)
రెండు రోజులు బెంగళూరులోనే జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు బెంగళూరు వెళ్లనున్నారు. జగన్ కుమార్తె హర్షారెడ్డిని పారిస్ పంపేందుకు జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు. 26వ తేదీన కూడా జగన్ బెంగళూరులోనే [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు బెంగళూరు వెళ్లనున్నారు. జగన్ కుమార్తె హర్షారెడ్డిని పారిస్ పంపేందుకు జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు. 26వ తేదీన కూడా జగన్ బెంగళూరులోనే [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు బెంగళూరు వెళ్లనున్నారు. జగన్ కుమార్తె హర్షారెడ్డిని పారిస్ పంపేందుకు జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు. 26వ తేదీన కూడా జగన్ బెంగళూరులోనే ఉంటారు. హర్షారెడ్డికి సెండాఫ్ ఇచ్చిన తర్వాత తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. హర్షారెడ్డి అక్కడి బిజినెస్ స్కూల్ లో సీటు వచ్చింది. ఆమెను పారిస్ పంపేందుకు జగన్ బెంగళూరు వెళుతున్నారు. హర్షారెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి పారిస్ వెళ్లనున్నారు.
Next Story