Wed Mar 25 2026 13:12:31 GMT+0530 (India Standard Time)
సీబీఐ కోర్టుకు హాజరయిన వెంటనే?
హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావులు కూడా కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కోర్టుకు [more]
హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావులు కూడా కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కోర్టుకు [more]

హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావులు కూడా కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కోర్టుకు వెళ్లగానే నేరుగా న్యాయమూర్తి ముందు జగన్ హాజరయ్యారు. తనకు ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ న్యాయమూర్తిని కోరారు. తన తరుపున సహనిందితుడు హాజరవుతారని జగన్ న్యాయమూర్తికి వివరించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసాారి జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
Next Story