Thu Feb 13 2025 22:41:17 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పదవులిచ్చిన వారు వీరే
13 జిల్లాల సహకార సెంట్రల్ బ్యాంక్ లకు పర్సన్ ఇంఛార్జ్ కమిటీలను ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రతి డీసీసీబీ కి 7గురు సభ్యులతో కమిటీ లను ప్రభుత్వం నియమించింది. [more]
13 జిల్లాల సహకార సెంట్రల్ బ్యాంక్ లకు పర్సన్ ఇంఛార్జ్ కమిటీలను ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రతి డీసీసీబీ కి 7గురు సభ్యులతో కమిటీ లను ప్రభుత్వం నియమించింది. [more]

13 జిల్లాల సహకార సెంట్రల్ బ్యాంక్ లకు పర్సన్ ఇంఛార్జ్ కమిటీలను ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రతి డీసీసీబీ కి 7గురు సభ్యులతో కమిటీ లను ప్రభుత్వం నియమించింది.
శ్రీకాకుళం- పాలవలస విక్రాంత్
విజయనగరం – మరిసర్ల తులసి
విశాఖపట్నం – సుకుమార్ వర్మ
తూర్పుగోదావరి డీసీసీబీ – అనంత ఉదయ్ భాస్కర్
పశ్చిమగోదావరి – కవురు శ్రీనివాస్
కృష్ణా జిల్లా – యార్లగడ్డ వెంకటరావు
గుంటూరు – రాతం శెట్టి సీతా రామాంజనేయులు
ప్రకాశం – మాదాసి వెంకయ్య
నెల్లూరు – ఆనం విజయ్ కుమార్ రెడ్డి
చిత్తూరు – ఎం.రెడ్డమ్మ
కర్నూలు – మాధవరం రామిరెడ్డి
కడప – తిరుపాల్ రెడ్డి
అనంతపురం- బోయ వీరంజనేయులు
Next Story