Sat Mar 21 2026 02:25:04 GMT+0530 (India Standard Time)
చినజీయర్ స్వామి వద్దకు వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చినజీయర్ స్వామిని కలిశారు. ఇవాళ ఢిల్లీలో ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న జగన్ శంషాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చినజీయర్ స్వామిని కలిశారు. ఇవాళ ఢిల్లీలో ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న జగన్ శంషాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చినజీయర్ స్వామిని కలిశారు. ఇవాళ ఢిల్లీలో ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న జగన్ శంషాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. చినజీయర్ స్వామి ఆశీస్సులు జగన్ తీసుకున్నారు. పాదయాత్ర ముందు కూడా జగన్ చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. జగన్ వెంట వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Next Story