Sun Mar 15 2026 14:57:26 GMT+0530 (India Standard Time)
రెస్ట్ లో వై.ఎస్. జగన్
సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన ఇవాళ [more]
సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన ఇవాళ [more]

సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన ఇవాళ యాత్రకు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జగన్ పాదయాత్ర 330 రోజుల్లో 3,529 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. వచ్చే నెల 9 లేదా 10వ తేదీ ఆయన పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగిసే అవకాశం ఉంది.
Next Story