Sun Mar 15 2026 05:53:44 GMT+0530 (India Standard Time)
తల్లి ఆశీర్వాదంతో జగన్ నామినేషన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి పెట్టిన ముహూర్తం ప్రకారం [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి పెట్టిన ముహూర్తం ప్రకారం [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి పెట్టిన ముహూర్తం ప్రకారం ఆయన తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని మధ్యాహ్నం 1.49 గంటలకు నామినేషన్ వేశారు. అంతకుముందు ఆయన సర్వమత ప్రార్ధనలు చేశారు.
Next Story