Sun Mar 15 2026 09:33:06 GMT+0530 (India Standard Time)
విజయంపై జగన్ తొలి కామెంట్ ఇదే…!!
ఆంధ్రప్రదేశ్ అసెంబలీ ఎన్నికలలో భారీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన విజయంపై స్పందించారు. టైమ్స్ నౌ ఛానల్ తో [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబలీ ఎన్నికలలో భారీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన విజయంపై స్పందించారు. టైమ్స్ నౌ ఛానల్ తో [more]

ఆంధ్రప్రదేశ్ అసెంబలీ ఎన్నికలలో భారీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన విజయంపై స్పందించారు. టైమ్స్ నౌ ఛానల్ తో మాట్లాడిన ఆయన.. ఈ విజయం ఊహించిందే అని చెప్పారు. ప్రజలు, దేవుడు తనను ఆశీర్వదించారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఇప్పుడు తమ ముందున్న లక్ష్యం ప్రత్యేక హోదా సాధించడమే అని ప్రకటించారు. కేంద్రంలో అఖండ విజయం సాధించిన నరేంద్ర మోడీకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ గాంధీ గురించి ఇప్పుడేమీ మాట్లాడనని తెలిపారు.
Next Story