Sun Mar 15 2026 13:22:03 GMT+0530 (India Standard Time)
శ్రీకాకుళం నేతలకు వైఎస్ జగన్ ఫోన్
ఫాని తుఫాను ప్రభావంపై ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఇవాళ ఆయన శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ధర్మాన [more]
ఫాని తుఫాను ప్రభావంపై ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఇవాళ ఆయన శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ధర్మాన [more]

ఫాని తుఫాను ప్రభావంపై ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఇవాళ ఆయన శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ధర్మాన ప్రసాద్ రావు, ధర్మాన కృష్ణదాస్, కిల్లి కృపారాణి, తమ్మినేని సీతారాంకు జగన్ ఫోన్ చేశారు. తుఫాను ప్రభావంపై వారిని ఆరా తీశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉండాలని జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు.
Next Story