Sat Apr 04 2026 08:59:35 GMT+0530 (India Standard Time)
సొంత ఖర్చుతో జగన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 1వ తేదీన జెరూసలెం పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఆగస్టు 1వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకూ జెరూసెలంలో ఉంటారు. [more]
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 1వ తేదీన జెరూసలెం పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఆగస్టు 1వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకూ జెరూసెలంలో ఉంటారు. [more]

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 1వ తేదీన జెరూసలెం పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఆగస్టు 1వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకూ జెరూసెలంలో ఉంటారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లనున్నారు. ఇజ్రాయిల్ లోని జెరూసెలం ను వైఎస్ కుటుంబం తరచూ సందర్శిస్తుంటుంది. అయితే ఈ పర్యటన వ్యక్తిగతం కావడంతో ఖర్చును జగన్ మాత్రమే పెట్టుకుంటారని, ప్రభుత్వం వెచ్చించదని ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story