Fri Jan 30 2026 01:23:13 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో తెలుగు యువతి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన యువతి మృతి చెందారు. మిచిగన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిచిగన్ లోని లాన్ సింగ్ [more]
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన యువతి మృతి చెందారు. మిచిగన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిచిగన్ లోని లాన్ సింగ్ [more]

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన యువతి మృతి చెందారు. మిచిగన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిచిగన్ లోని లాన్ సింగ్ లో చరితా రెడ్డి ఉంటున్నారు. చరితారెడ్డి సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమె కారులో ప్రయాణిస్తుండగా మరో కారు వెనక నుంచి వచ్చిఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చరితారెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. చరితారెడ్డి మృతదేహాన్ని త్వరలోనే హైదరాబాద్ కు తరలించనున్నారు.
Next Story