Sun Mar 15 2026 06:08:16 GMT+0530 (India Standard Time)
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, హీరోకు గాయాలు
డివైడర్ పై మొక్కలకు నీళ్లు పోస్తున్న మహిళలను ఓ యువ హీరో కారు ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఈ [more]
డివైడర్ పై మొక్కలకు నీళ్లు పోస్తున్న మహిళలను ఓ యువ హీరో కారు ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఈ [more]

డివైడర్ పై మొక్కలకు నీళ్లు పోస్తున్న మహిళలను ఓ యువ హీరో కారు ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఈ ప్రమాదం జరిగింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించాడు. తాజాగా ఆయన నటించిన ‘నువ్వు తోపురా’ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం హైదరాబాద్ వచ్చి గుంటూరు వెళుతున్న సుధాకర్ తనే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. దీంతో చెట్లకు నీళ్లు పోస్టు మహిళ అక్కడికక్కడే మృతి చెందగా సుధాకర్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
Next Story