Sun Dec 07 2025 18:58:19 GMT+0000 (Coordinated Universal Time)
యోగి ఆదిత్యానాధ్ ఈ నిర్ణయంతో?
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు ఉచితంగా వైద్య సేవలను అందించాలని యోగి [more]
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు ఉచితంగా వైద్య సేవలను అందించాలని యోగి [more]

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు ఉచితంగా వైద్య సేవలను అందించాలని యోగి ఆదిత్యానాధ్ నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతతో యోగి ఆదిత్యానాధ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని యోగి ఆదిత్యానాధ్ తెలిపారు. దీంతో ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పేదలకు అందుబాటులోకి వచ్చినట్లయింది.
Next Story