Mon Mar 23 2026 03:26:25 GMT+0530 (India Standard Time)
యోగి మరో సంచలన నిర్ణయం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నగరం పేరును ప్రయాగ్ రాజ్ గా మారుస్తూ యోగి మంత్రివర్గం తీర్మాణం చేసింది. అయితే, అలహాబాద్ పేరు మార్పుపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. యోగి హిందుత్వ అజెండాను రాష్ట్రంపై రుద్దుతున్నారని, కేవలం ఎన్నికల్లో అబ్ది పొందేందుకు ఇటువంటి జిమ్మిక్కులు చేస్తున్నారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి
Next Story

