Fri Dec 05 2025 17:46:44 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మరో రెండేళ్లు సీఎంగా యడ్యూరప్పనే
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశమయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెండేళ్ల పాటు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కోర్ కమిటీ [more]
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశమయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెండేళ్ల పాటు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కోర్ కమిటీ [more]

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశమయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెండేళ్ల పాటు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కోర్ కమిటీ నిర్ణయించింది. నాయకత్వ మార్పుపై ఎలాంటి ఆలోచన లేదని కోర్ కమిటీ తెలిపింది. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అసంతృప్త నేతలకు ఈ నిర్ణయం ఇబ్బందిగా మారింది.
Next Story