Sun Mar 15 2026 14:02:55 GMT+0530 (India Standard Time)
ఢిల్లీ నుంచి పిలుపు అందుకేనా?
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వీలయినంత త్వరలో ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో మరోసారి నాయకత్వ మార్పుపై పార్టీలో చర్చ [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వీలయినంత త్వరలో ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో మరోసారి నాయకత్వ మార్పుపై పార్టీలో చర్చ [more]

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వీలయినంత త్వరలో ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో మరోసారి నాయకత్వ మార్పుపై పార్టీలో చర్చ జరుగుతుంది. యడ్యూరప్ప పై వరసగా అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీ కేంద్ర నాయకత్వం యడ్యూరప్పను ఢిల్లీకి ఆహ్వానించిందని చెబుతున్నారు. గత కొంత కాలంగా యడ్యూరప్ప ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారంతో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Next Story